By: Thibaut Meurisse
242
ISBN: 9788183286688
Number of pages: 86
Weight: 200 grams
Dimensions: 21.5 X 14 X 1 cm
Binding: PAPERBACKమీ ఏకాగ్రతను 48గంటల్లో లేదా అంతకంటే తక్కువ సమయంలో తిరిగి పొందండి మీరు వాయిదా వేస్తుంటారా? అస్థిమితంగా ఉంటూ మీ పనిపైన ఏకాగ్రతను చూపలేకపోతున్నారా? ముఖ్యమైన లక్ష్యాల పట్ల ఉత్తేజితులయ్యే విషయంలో సమస్య ఉంటోందా? నేటి ప్రపంచంలో ప్రతి చోటా మనల్ని కలవరపరచే అంశాలు ఎదురవుతుండటంతో ఏకాగ్రతను నిలుపుకోగలిగే సామర్థ్యం కష్టమైపోతోంది. నిరంతరంగా ప్రేరణను పొందుతూ అస్థిమితానికి గురవుతున్నా, అలా ఎందుకు జరుగుతోందో తరచుగా తెలుసు కోలేకపోతున్నాం. అలాటి పరిస్థితిలో మీరున్నట్టు భావిస్తే, ఆందోళన చెందకండి. డోపమీన్ డీటాక్స్ లో మీరు వీటిని కనుగొంటారుః డోపమీన్ అంటే ఏమిటి మరియు అది ఎలా పనిచేస్తుంది?; మూడు సాధారణ అంచెల్లో విజయవంతమైన డీటాక్స్ ను 48 గంటల్లో అమలుపరచటం; ధ్యాస మళ్లింపును తొలగించి మీ ఏకాగ్రతను పెంచే ఆచరణీయ అభ్యాసాలు.
Quantity :